అసెంబ్లీలో చర్చించే కీలక అంశాలు!

అసెంబ్లీలో చర్చించే కీలక అంశాలు!

TG: అసెంబ్లీలో కీలక అంశాలను చర్చించడానికి సర్కార్ సిద్ధమైంది. ఇందులో గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుంది. అలాగే, విద్యారంగంలో కొత్త విధానాల అమలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చ, సోషల్ మీడియా కట్టడిపై కూడా చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంలోని మూసీ నది ప్రక్షాళన, నదీ జలాల అంశం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చించనున్నట్లు సమాచారం.