VIDEO: 'యూరియాను రైతులకు తక్షణమే అందించాలి'

VIDEO: 'యూరియాను రైతులకు తక్షణమే అందించాలి'

KKD: రైతులకు అవసరమైన యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీ రాజు ఆరోపించారు. ఎంఆర్పీకి ధరలకే రైతులందరికీ అవసరమైన యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ రాజు మాట్లాడుతూ.. తక్షణ రైతులకు యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.