అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి: ఎమ్మెల్యే
MBNR: మహబూబ్ నగర్ మండలం గాజులపేటలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించారు. గాజులపేట, ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి అర్హుడికి పథకాలు పథకాలు అందేలా చూస్తామని అన్నారు.