కేంద్ర మంత్రిని కలిసిన మండల బీజేపీ నేత

కేంద్ర మంత్రిని కలిసిన మండల బీజేపీ నేత

కోనసీమ: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ శుక్రవారం రాజమండ్రిలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రీనివాస వర్మ సూచించారని వెంకటరమణ తెలిపారు.