నేడు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: 'వార్-2' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక నేడు యూసఫ్ గూడలోని KVR స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 5 నుంచి జరిగే ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ప్రీ-రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతారని, అసౌకర్యాన్ని నివారించడానికి ప్రయాణికులు కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.