VIDEO: మంత్రి సీతక్క కనీసం పరామర్శించలేదు: ఆర్ఎస్ ప్రవీణ్
HYD: సైదాబాద్ జువెనైల్ హోమ్‌లో విద్యార్థులపై ప్రిన్సిపల్ అత్యాచారం చేస్తే మంత్రి సీతక్క కనీసం పరామర్శించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. ఈ సందర్భంగా షేక్ పేట్‌లో ఆయన మాట్లాడుతూ.. రక్తం తడిసిన చేతులతో హస్తం గుర్తుకు ఓటు వేయమని అడుగుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లు మన పిల్లల్ని కాపాడుకుంటారా ఒక్కసారి ఆలోచించాలన్నారు.