VIDEO: చెట్ల నరికివేతపై పలువురు ధర్నా

VIDEO: చెట్ల నరికివేతపై పలువురు ధర్నా

KMR: మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ఇంటి ఎదురుగా శనివారం చెట్లు నరికివేతపై పలువురు కాలనీ వాసులు, మాజీ ప్రజా ప్రతినిధులు అశోక్ నగర్ కాలనీలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పర్యావరణాన్ని రక్షించాలని, చెట్లను పెంచాల్సింది పోయి నరికివేయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే DFO రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.