ఇకపై వారికి మాత్రమే కమర్షియల్ గ్యాస్

ఇకపై వారికి మాత్రమే కమర్షియల్ గ్యాస్

కమర్షియల్ గ్యాస్ ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ప్రత్యేక ఆంక్షలు విధించాయి. ఇకపై ఆస్పత్రులు, విద్యాసంస్థలకు మాత్రమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఈ ఆయిల్ కంపెనీల నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా అవకాశం కల్పించాలని కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్నారు.