సాయి ఆరామంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం

సాయి ఆరామంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం

SS: పుట్టపర్తికి సత్యసాయి భక్తుల రాకపోకలకు 200కు పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ చెప్పారు. సాయి ఆరామంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, 18002335598 నంబర్ ద్వారా భక్తులు సహాయం పొందవచ్చని అన్నారు. అలాగే సత్యసాయి విమానాశ్రయంలో రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశామని, అదనంగా మరో రెండు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.