'గణేష్ మండపాలకు పోలీసుల సూచనలు'

KMR: దేవునిపల్లిలో గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు సూచనలు జారీ చేశారు. శ్రీ సాయి గణేష్ యూత్ క్లబ్, మహావీర్ యూత్ క్లబ్, గురుదత్త యూత్ క్లబ్, వాయుపుత్ర గణేష్ అసోసియేషన్, సాయి సద్గురు గణేష్ మండలి నిర్వాహకులకు ఎస్సై దేవునిపల్లి భువనేశ్వర్ రావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి ఆదివారం పలు సూచనలు చేశారు.