చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గంగవరంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లి వీరంగం సృష్టించిన ఓ సైకో
➢ పుంగనూరులో మంగళ రూపిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ వీరుపాక్షి మారెమ్మ
➢ తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో పుత్తూరు మండలం: DLPO సురేష్
➢ సదుం సీహెచ్‌సీలో బాలికలు HPV ఉచిత వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలి: CHC డాక్టర్ పుష్పకుమారి