14 ఏళ్లు మృత్యువుతో పోరాడి ఓడాడు

14 ఏళ్లు మృత్యువుతో పోరాడి ఓడాడు

SRCL: ఎల్లారెడ్డిపేటకు చెందిన జోగుల నాంపల్లి (41) 14 ఏళ్లుగా మృత్యువుతో పోరాడి ఇవాళ తుదిశ్వాస విడిచాడు. నాంపల్లి లివర్, కిడ్నీ, పెద్దపేగు, షుగర్, పసిరికలు సహా వివిధ రోగాల బారినపడి మంచానికే పరిమితమయ్యాడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి అన్నీతానై చూసుకుని, రూ.లక్షలు ఖర్చు చేసింది. వారం రోజులు షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ప్రాణాలొదిలాడు