VIDEO: 'ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలి'

VIDEO: 'ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలి'

WNP: ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి 20 మంది ఫిర్యాదు దారులు వివిధ సమస్యలపై డీసీఅర్బీ డీఎస్పీ బాలాజీకి ఫిర్యాదులు అందించారు. ప్రతి ఫిర్యాదు పై ఆయన స్పందించి పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు.