VIDEO: ప్రమాదవశాత్తు వరి పంట దగ్దం...

VIDEO: ప్రమాదవశాత్తు వరి పంట దగ్దం...

WGL: రాయపర్తి మండల కేంద్రంలో బుధవారం మహమ్మద్ రహీముద్దీన్ వ్యవసాయ పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు కొట్టేసింది. ప్రమాదవశాత్తు నిప్పులు చెలరేగి కోతకు వచ్చిన దశలో ఉన్న సుమారు అరెకరం వరి పొలం కాలి బూడిదైంది. ఈ క్రమంలో స్థానిక రైతులు గమనించి మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.