VIDEO: విజయవంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను వార్షిక పరీక్షలను చేపట్టగా, గురువారంతో ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శుక్రవారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి. మోడల్ స్కూల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.