CMRF చెక్కులను పంపిణీ చేసిన జువ్వాడి

CMRF చెక్కులను పంపిణీ చేసిన జువ్వాడి

JGL: మెట్ పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఆదివారం లబ్ధిదారులకు రూ.7,28,000 సీఎం సహాయనిధి చెక్కులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగ్ రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జెట్టి లింగం, మండల కాంగ్రెస్ నాయకులు అల్లూరి మహేందర్ రెడ్డి, తిప్పిరెడ్డి అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.