'RLIP పూర్తయితే ఖమ్మం, నల్గొండ ఎడారులే'

KMM: రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారులుగా మారతాయని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వంగవీడులో జరిగిన సభలో మాట్లాడారు. ప్రాజెక్ట్ విషయంలో గత BRS ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించిందని మండిపడ్డారు. మధిర ప్రాంత ప్రజలు తాగునీటికి, వ్యవసాయానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అవన్నీ జవహర్ లిఫ్ట్‌తో తీరతాయన్నారు.