'స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి'

'స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి'

AKP: పాయకరావుపేట మండలం నామవరంలో ముస్లింలకు స్మశాన వాటికను కేటాయించాలని గ్రామానికి చెందిన ముస్లింలు విజ్ఞప్తి చేశారు. .ఈ మేరకు వారు సోమవారం తహసీల్దారు మహేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. చనిపోయిన వారిని తీసుకువెళ్లడానికి కూడా సరియైన దారి లేదన్నారు. సరైన స్మశాన వాటిక లేకపోవడంతో అంత్యక్రియలు చేసిన చోటే మళ్లీ చేయాల్సి వస్తుందన్నారు.