'మెడికల్ కాలేజ్ సమస్యలు పరిష్కరించాలి'
KMR: కామారెడ్డి లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం మరింత భూమిని, 60 అడుగుల అప్రోచ్ రోడ్డును మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్‌కు 32 సీట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.