VIDEO: 'కొత్తూరులో టీడీపీ కార్యాలయం ప్రారంభం'

SKLM: కొత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం MLA మామిడి గోవిందరావు తనయుడు మామిడి సాయి గణేష్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని వెల్లడించారు. కార్యకర్తల సౌకర్యార్థమే ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు.