కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

NGKL: కుమ్మెర శివారులో ప్రవహించే కేఎల్ఐ కాల్వలో గుర్తుతెలియని మృతదేహం పశువుల కాపరికి తేలియాడుతూ కనిపించింది. స్థానికుల వివారాల ప్రకారం... కేఎల్ఐ కాల్వలో గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో పశువుల కాపరి స్థానికులకు తెలిపారు. అక్కడికి వెళ్లి చూడగా గుర్తు పట్టని స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.