ఆంథోనీకి మోదీ శుభాకాంక్షలు

ఆంథోనీకి మోదీ శుభాకాంక్షలు

వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'అఖండ విజయం సాధించి ప్రధానిగా రెండోసారి ఎన్నికైనందుకు అభినందనలు. భారత్-ఆస్ట్రేలియాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం కోసం మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేలా కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా' అని Xలో పోస్ట్ చేశారు.