ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా
* భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఇంటి వద్దకే రాముల వారి తలంబ్రాలు: ADB DM ప్రతిమా రెడ్డి
* తాంసి మండలంలో విస్తృతంగా పర్యటించిన MP గోడం నగేశ్
* సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు: బోథ్ CI గురుస్వామి