బుచ్చింపేటలో సింహద్వారం ధ్వంసం

బుచ్చింపేటలో సింహద్వారం ధ్వంసం

AKP: రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామ దేవత సింహద్వారాన్ని రాత్రి సమయంలో లారీలు పూర్తిగా ధ్వంసం చేశాయి. దీన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళన చెందారు.శరభవరం నుండి వచ్చే క్వారీ లారీలు ధ్వంసం చేశాయని గ్రామస్తులు తెలిపారు. దీనిపై తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించాలనికోరారు.