రేపు హలహర్వీ మండలానికి ఎమ్మెల్యే రాక

రేపు హలహర్వీ మండలానికి ఎమ్మెల్యే రాక

KRNL: హలహర్వీ మండలం గుళ్యం గ్రామంలో చిన్నురేశ్వర, మారే బీరలింగేశ్వర దేవర రేపు(మంగళవారం) వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొననున్నట్లు మండల కన్వీనర్ రామిరెడ్డి తెలిపారు. వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.