రేపే ఉయ్యూరు సిడి బండి ఉత్సవం

రేపే ఉయ్యూరు సిడి బండి ఉత్సవం

కృష్ణా: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక ఆకర్షణగా ‘సిడి బండి ఉత్సవం’ జరగనుంది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడిని సిడి బండిలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా ఊరేగింపు నిర్వహిస్తారు.