VIDEO: ఆల‌యంలో పోలీసులు వ‌ర్సెస్ ఆల‌య సిబ్బంది

VIDEO: ఆల‌యంలో పోలీసులు వ‌ర్సెస్ ఆల‌య సిబ్బంది

భ‌ద్రాచ‌లం ఆల‌యంలో పోలీసులకు ఆల‌య సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుడి లోప‌లికి వెళ్తున్న ఈవోను 40 నిమిషాలు పాటు అడ్డుకున్నారని రాముల‌వారి ఆల‌య సిబ్బంది పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రోటోకాల్ పేరుతో  వారి బంధువుల‌ను ద‌ర్శ‌నాల‌కు పంపిస్తున్నార‌ని సిబ్బంది ఆరోపించారు.