ఆటో డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ సూచనలు

ఆటో డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ సూచనలు

KNR: వీణవంకలో ఆటో డ్రైవర్లకు పోలీసులు రోడ్డు సేఫ్టీ ఇవాళ సూచనలు చేశారు. అతివేగం వేగంగా వాహనాలు నడపడం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతాయి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఏకాగ్రత తగ్గి, ప్రమాదాలకు దారి తీస్తుంది. నిబంధనల ఉల్లంఘన సిగ్నల్స్ పాటించకపోవడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రైవర్ అలసట, నిద్రలేమి, మొబైల్ ఫోన్ వాడకం వంటివి ఏకాగ్రతను దెబ్బతీస్తాయి అన్నారు.