అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: నాగమణి

అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: నాగమణి

MLG: మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగమణి అన్నారు. గోవిందరావుపేటలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. నిత్యం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ పేదలకు అండగా ఉంటున్న సీతక్కపై కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని, రాబోయే అన్ని ఎన్నికల్లోనూ BRS పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.