జిల్లాలో నేటి మాంసం ధరలు

జిల్లాలో నేటి మాంసం ధరలు

అన్నమయ్య జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. చికెన్ ధర కేజీ రూ. 218 (విత్ స్కిన్), రూ. 248 (స్కిన్ లెస్)గా ఉంది. గత వారంతో పోలిస్తే ఈ ధరలు స్వల్పంగా తగ్గాయి. నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.