కల్లు కార్మిక సంఘం మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

కల్లు కార్మిక సంఘం మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

MHBD: తెలంగాణ కల్లు కార్మిక సంఘం MHBD జిల్లా మహాసభలు ఈనెల 14న మానుకోట జిల్లా కేంద్రంలో జరగనున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. నరసింహులపేట మండలం పడమటి గూడెం గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి సన్నిధానంలో శనివారం వారు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని గీత కార్మిక సంఘం నిధులు కోరారు.