ఛాంపియన్ షిప్ పోటీల్లో వినుకొండ విద్యార్థినుల ప్రతిభ

ఛాంపియన్ షిప్ పోటీల్లో వినుకొండ విద్యార్థినుల ప్రతిభ

PLD: నకరికల్లు జడ్పీ హైస్కూల్లో సెప్టెంబర్ 25 నుంచి జరిగిన 12వ అంతర్ జిల్లాల ఆట్యా-పాట్యా మెన్ అండ్ వుమెన్ విభాగంలో వినుకొండ జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన రాజినాభి, శ్రీలక్ష్మి, పుష్ప ప్రియ విద్యార్థినీలు ప్రతిభ కనబరిచారు.12వ రాష్ట్రస్థాయి ఆట్యా- పాట్యా 2025 ఛాంపియన్ షిప్ పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తరుపున ద్వితీయ స్థానం సాధించారు.