VIDEO: రెపరెపలాడుతున్న కాషాయ రంగు జెండాలు

VIDEO: రెపరెపలాడుతున్న కాషాయ రంగు జెండాలు

CTR: పుంగనూరులో రోడ్లంతా కాషాయ రంగు జెండాలతో రెపరెపలాడుతున్నాయి. రేపు(ఆదివారం) జరిగే హిందూ సమ్మేళనానికి పట్టణం ముస్తాబైంది. ఉదయం 9 గంటలకు బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో కార్యక్రమం ప్రారంభంకానుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి హిందువులంతా పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు చేపట్టారు.