కల్లు ఉద్దెర ఇవ్వనందుకు దాడి.. ఏడేళ్ల జైలు శిక్ష
NZB: కల్లు ఉద్దెర ఇవ్వనందుకు సీసాతో దాడి చేసిన నిందితుడికి ఏడేళ్ల జైలు విధించారని NZB రూరల్ SHO శ్రీనివాస్ నిన్న తెలిపారు. 2020 OCT 12న రాంనగర్ కల్లు బట్టీలో పని చేస్తున్న పున్నమోళ్ల రాజేష్ గౌడు కల్లు ఉద్దెర ఇవ్వలేదని నెహ్రూ నగర్‌కు చెందిన షేక్ హైమద్ పగిలిన కల్లు సీసాతో తీవ్రంగా గాయపరిచాడని చెప్పారు.