శాసనమండలి ప్యానల్ స్పీకర్‌గా బీటీ. నాయుడు

శాసనమండలి ప్యానల్ స్పీకర్‌గా బీటీ. నాయుడు

KRNL: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 49వ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలి ప్యానల్ స్పీకర్‌గా ఎమ్మెల్సీ బీటీ. నాయుడు మరోసారి నియమితులయ్యారు. గురువారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రెండవ రోజు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభలో అధికారిక ప్రకటన చేశారు.