రేపు నిర్మల్ జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ జట్టు ఎంపిక

NRML: బైంసా MPDO గ్రౌండ్‌లో రేపు సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం అధ్యక్షులు భూపతి రెడ్డి తెలిపారు. 2009 DEC 30 తర్వాత జన్మించిన బాలురైతే 55 కిలోల లోపు, బాలికలైతే 50 కిలోల లోపు బరువు కలిగిన 16 సం.రాల లోపు క్రీడాకారులు మాత్రమే అర్హులు. ఉ. 9 గం.లకు గ్రౌండ్ వద్ద ఆధార్, ఒక ఫోటోతో, 100 రుసుమ చెల్లించాలని అన్నారు.