VIDEO: వైభవంగా శ్రీవారి రథోత్సవం

VIDEO: వైభవంగా  శ్రీవారి రథోత్సవం

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమనుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత రథంపై కొలువుదిర్చి పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్నిలాగారు.