VIDEO: అగ్ని ప్రమాదం పశుగ్రాసం ఆరులోళ్ల కలప దగ్ధం

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మల్యాల గ్రామంలోని అక్కల శ్రీనివాస్ చింతం మల్లేశం సంబంధించినటువంటి రెండు ఎడ్ల బండ్ల గడ్డివాము, కట్టెలు పందిరి ఆరులోళ్ళ కట్టెలు కరెంటు వైర్లు దగ్ధం అయ్యాయి. ప్రమాదవశత్తు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగి గడ్డివాముతో పాటు కట్టెలు దగ్ధమయ్యాయి.