గ్రంథాలయ ఛైర్మన్‌ను సన్మానించిన కాపు సంఘ నేతలు

BDK: ఇల్లందు పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబును కాపు సంఘ నేతలు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని పదవులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పింగళి నరేష్, ఆకుల చందర్, శేషు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.