గిరిజన పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NGKL: గిరిజన విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరానికి 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అధికారి ఫిరంగి తెలిపారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి ఉందని పెర్కొన్నారు.