బాగా చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి: సినీ నటుడు

బాగా చదివి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి: సినీ నటుడు

ASR: జీకేవీధి మండలం సీలేరులో ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ పర్యటించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్, ఎస్సై యాసీన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక ప్రజలు, విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.