VIDEO: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

WNP: తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. గోపాలపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.