ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న ఊర కాలువ

ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న ఊర కాలువ

E.G: తుఫాన్ కారణంగా ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు కారణంగా గోకవరం మండల కేంద్రంలోని ఊర కాలువ ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఎవరూ ఈ కాలువను దాటే సాహసం చేయవద్దని కృష్ణునిపాలెం గ్రామ సెక్రెటరీ చదల కుమారి తెలిపారు.