డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శికి సత్కారం

డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శికి సత్కారం

SKLM: జిల్లా డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు పదవీ విరమణ సందర్భంగా శ్రీకాకుళం ఎన్జీవో హోంలో ఆదివారం ఇచ్చాపురం డీటీఎఫ్ మండల శాఖ తరపున ఘన సత్కారం చేశారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూజారి రమణ మూర్తి, చింతాడ పర్వతేశ్వరరావు మాట్లాతూ.. కృష్ణారావు సేవలు మరువలేనివన్నారు. అలాగే 'నా ప్రశ్నకు బదిలేది' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.