పొగాకు నారుమడి పెట్టే రైతులకు సూచనలు

పొగాకు నారుమడి పెట్టే రైతులకు సూచనలు

ప్రకాశం: పొగాకు నారుమడి పెట్టాలనాకున్న రైతులు తప్పనిసరిగా పొగాకు వేలం కేంద్రంలో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కొండపి వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు కొండపి పొగాకు బోర్డు పరిధిలోని రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నారు మడులు పెట్టిన రైతులపై బోర్డు సిబ్బంది చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని వేలం కేంద్రం నిర్వహణాధి స్పష్టం చేశారు.