VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న జేసీబీ, టిప్పర్ సీజ్

VIDEO: అక్రమంగా ఇసుక తరలిస్తున్న జేసీబీ, టిప్పర్ సీజ్

NRML: కడెం మండలంలోని చిన్న బెల్లాల్, నర్సింగాపూర్ గోదావరి సమీపంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఎయిర్‌ఫోర్స్‌మెంట్ సీఐ ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇసుక నింపుతున్న జేసీబీతో పాటు ఒక టిప్పర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కడెం ఎస్సై సాయి సాయికిరణ్ ఉన్నారు.