నగరంలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్

నగరంలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్

TG: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'యూనివర్సిటీ ఆఫ్ లండన్' తమ తొలి భారతీయ ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఐటీ, బయోటెక్ రంగాల్లో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నగర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనుంది. 2027-28 నాటికి కోర్సులను ప్రారంభించే లక్ష్యంతో వర్సిటీ ప్రతినిధులు, యూజీసీ దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేశారు.