బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. బీహార్ నేతలతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సుదీర్ఖ మంతనాలు జరపనున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు.. నిజమైన ఫలితాలు కాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని వ్యాఖ్యానించారు.