అసలైన అందం అంటే ఇదే : శ్రీలీల

అసలైన అందం అంటే ఇదే : శ్రీలీల

కెమెరా తనకు నిరంతరం మారే అద్దం లాంటిదని నటి శ్రీలీల అభివర్ణించింది. ప్రతి పాత్రలోనూ కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలమే తనను మళ్లీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేలా చేస్తుందని తెలిపింది. ఇక ఫ్యాషన్ విషయానికొస్తే.. అది కేవలం అందం కాదు, మన ఉనికిని తెలిపేది. సహజ రూపంలో సౌకర్యంగా ఉండటమే అసలైన అందమని, తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే దుస్తులను ధరించడమే ఫ్యాషన్ అని శ్రీలీల పేర్కొంది.