VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
E.G: బిక్కవోలు మండలం బలభద్రపురంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని నూతనంగా మంజూరైనా వితంతు పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో ఆర్బికేలు, సచివాలయాలు, విలేజ్ క్లినిక్ భవనాలు నిర్మించడం తప్ప అభివృద్ధి చేయలేదన్నారు.